తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఫెంటాస్టిక్​ ఫెర్గూసన్​.. దిల్లీని ఓడించిన గుజరాత్ - dc vs gt live score

IPL 2022: ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్​ టైటాన్స్. నాలుగు వికెట్లతో లాకీ ఫెర్గూసన్​ ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

GUJARAT TITANS VS DELHI CAPITALS
IPL 2022

By

Published : Apr 2, 2022, 11:30 PM IST

IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్​. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దిల్లీ కెప్టెన్​ రిషభ్​ పంత్ (43)​ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. లలిత్ యాదవ్ (25) ఫర్వాలేదనిపించాడు.

గుజరాత్​ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్​ 4, హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీశారు.

ఇదీ చదవండి:IPL 2022: గిల్​ జిగేల్​ ఇన్నింగ్స్​.. దిల్లీ లక్ష్యం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details