IPL 2022: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో గుజారత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెచ్చిపోయాడు. 46 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. దీంతో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది గుజరాత్. కెప్టెన్ హార్దిక్ పాండ్య (31) ఫర్వాలేదనిపించాడు. దీంతో దిల్లీకి 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టైటాన్స్.
IPL 2022: గిల్ జిగేల్ ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం ఎంతంటే? - శుభ్‌మన్ గిల్
IPL 2022: ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అర్ధ శతకంతో చెలరేగిన వేళ దిల్లీ క్యాపిటల్స్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది గుజరాత్ టైటాన్స్. దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
gujarat titans vs delhi capitals
దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3, ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.