IPL 2022: ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. 32 బంతుల్లోనే 60 బాదాడు. దీంతో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. ఓపెనర్ శిఖర్ ధావన్ (33), జితేశ్ శర్మ (26) రాణించారు. కెప్టెన్ మయాంక్ సహా ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు.
IPL 2022: దుమ్ములేపిన లివింగ్‌స్టోన్.. చెన్నై ముందు భారీ లక్ష్యం - ipl 2022 live score
IPL 2022: చెన్నైతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ మెరుపు అర్ధశతకంతో భారీ స్కోరు సాధించింది పంజాబ్ కింగ్స్. దీంతో చెన్నై ముందు 181 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
ipl 2022
చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, ప్రిటోరియస్ 2, ముఖేశ్, బ్రావో, జడేజా, తలో వికెట్ పడగొట్టారు.