తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021 Qualifier 2: టాస్​ గెలిచిన కోల్​కతా.. దిల్లీ బ్యాటింగ్​ - కేకేఆర్ లైవ్ స్కోర్

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా బుధవారం(అక్టోబర్ 13) జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు(KKR Vs DC 2021) తలపడనున్నాయి. తొలుత టాస్​ గెలిచిన కోల్​కతా జట్టు బౌలింగ్​ ఎంచుకుంది.

IPL 2021 Qualifier 2, DC Vs KKR
ఢిల్లీ వర్సెస్​ కోల్​కతా

By

Published : Oct 13, 2021, 7:02 PM IST

Updated : Oct 13, 2021, 7:07 PM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా బుధవారం(అక్టోబర్ 13) జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు(KKR Vs DC 2021) తలపడనున్నాయి. తొలుత టాస్​ గెలిచిన కోల్​కతా జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

తుదిజట్లు:

దిల్లీ క్యాపిటల్స్​: పృథ్వీషా, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, రిషభ్​ పంత్​(కెప్టెన్​, వికెట్​ కీపర్​), మార్కస్​ స్టోయినిస్​, షిమ్రోన్​ హెట్​మేయర్​, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్ అశ్విన్​, కగిసో రబాడా, ఆవేశ్​ ఖాన్​, అన్రిచ్​ నార్ట్జే.

కోల్​కతా నైట్​రైడర్స్​:శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్​ అయ్యర్​, రాహుల్​ త్రిపాఠి, నితీశ్​ రానా, ఇయాన్​ మోర్గాన్​(కెప్టెన్​), దినేశ్​ కార్తిక్​(వికెట్​ కీపర్​), సునీల్​ నరైన్​, షకిబ్​ అల్​ హసన్​, ఫెర్గూసన్​, శివమ్​ మావి, వరుణ్​ చక్రవర్తి.

ఇదీ చూడండి..IPL 2021: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా కోల్​కతా-దిల్లీ ఢీ.. ఇవి తెలుసుకోండి!

Last Updated : Oct 13, 2021, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details