తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్​కతా - క్రికెట్ న్యూస్

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో కోలకతా జట్టు టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఈపోరులో ఎవరు విజయం సాధిస్తారో?

IPL 2021: MUMBAI INDIANS VS KOLKATA KNIGHT RIDERS MATCH LIVE
ఐపీఎల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

By

Published : Apr 13, 2021, 7:02 PM IST

Updated : Apr 13, 2021, 7:16 PM IST

ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​లో టాస్ గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్.. బౌలింగ్ ఎంచుకుంది. తొలి పోరులో ఓడిన రోహిత్​సేన.. ఇందులో గెలిచి గాడిన పడాలని చూస్తోంది. ప్రారంభ మ్యాచ్​లో హైదరాబాద్​పై గెలిచిన కోల్​కతా.. ఈరోజూ విజయం సాధించాలని ప్రణాళికలు వేస్తోంది. మరి లక్ ఎవరిని వరిస్తుందో చూడాలి?

జట్లు

కోల్​కతా​: ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), దినేశ్​ కార్తిక్​ (వికెట్​ కీపర్​), శుభ్​మన్​ గిల్​, నితీశ్​ రానా, అండ్రూ రస్సెల్​, పాట్​ కమిన్స్​, ప్రసిద్ధ్​ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్​ చక్రవర్తి, షకిబ్​ అల్​ హసన్​, హర్భజన్ సింగ్

ముంబయి​:రోహిత్​ శర్మ (కెప్టెన్​), సూర్యకుమార్ ​యాదవ్​, బుమ్రా, రాహుల్​ చాహర్​, బౌల్ట్​, హార్దిక్ పాండ్య, కృనాల్​ పాండ్య, ఇషాన్​ కిషన్​, క్వింటన్ డికాక్​ (వికెట్​ కీపర్​), మార్కో జన్​సెన్​

Last Updated : Apr 13, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details