ఐపీఎల్లో(IPL 2021 News) మంగళవారం మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో నిలిచిన ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్(MI Vs RR) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
తుదిజట్లు:
రాజస్థాన్ రాయల్స్:ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబె, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా.
ముంబయి ఇండియన్స్:రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, కిరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్ నీల్, జయంత్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
ఇదీ చూడండి..'పాక్తో భారత్ పోటీపడలేదు.. అందుకే మాతో ఆడట్లేదు'