క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఏప్రిల్ 9(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను వేదికలుగా ఎంపిక చేసింది బీసీసీఐ.
ఏప్రిల్ 9న చెన్నై వేదికగా.. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 30న మొతేరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అలాగే ఫ్లేఆఫ్స్ కూడా మొతేరా స్టేడియంలో నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, ప్రస్తుత సీజన్లో ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఆడనున్నారో తెలుసుకుందాం.
2021 ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండే ఎనిమిది జట్లలోని ఆటగాళ్లు వీరే..
పంజాబ్ కింగ్స్
కేఎల్ రాహుల్(కెప్టెన్&వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్దీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్కండే, క్రిస్ జోర్డాన్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ మలన్, జే రిచర్డ్సన్, షారుక్ ఖాన్, రిలే మెరిడిత్, మొయిసెస్ హెన్రిక్స్, జలజ్ సక్సేనా, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్, సౌరభ్ కుమార్.
రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్(కెప్టెన్&వికెట్ కీపర్), జాస్ బట్లర్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్, మనన్ వోహ్ర, అనుజ్ రావత్, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లామ్రర్, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్ (గాయం కారణంగా దూరమయ్యాడు), ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
శివం దూబే, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, కేసీ కరియప్ప, లియమ్ లివింగ్‌స్టోన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ సింగ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, జోస్ ఫిలిప్(వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), పవన్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, చాహల్, ఆడమ్ జంపా, షాబాద్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
గ్లెన్ మ్యాక్స్‌వెల్, సచిన్ బేబి, రజత్ పాటిదార్, మహ్మద్ అజారుద్దీన్, కైల్ జేమిసన్, డానియల్ క్రిస్టియన్, సుయాష్ ప్రభుదేశాయ్, కేఎస్ భరత్.
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీశన్(వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, కేఎమ్ ఆసిఫ్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..