ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా దిల్లీ-హైదరాబాద్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో దిల్లీ.. మూడు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతుండగా హైదరాబాద్.. ఒక గెలుపు, మూడు ఓటములతో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.
జట్లు..
దిల్లీ క్యాపిటల్స్