తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: దిల్లీ జట్టు తరఫున మిశ్రా రికార్డు - IPL RECORDS

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఇప్పటికే పలు ఘనతల్ని సొంతం చేసుకున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా.. ఇప్పుడు మరో మార్క్​ను అందుకున్నాడు. చెన్నైతో పోరులో దీనిని అందుకున్నాడు.

Amit Mishra impressive feat in ipl
ఐపీఎల్: దిల్లీ జట్టు తరఫున మిశ్రా రికార్డు

By

Published : Apr 10, 2021, 10:29 PM IST

సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా ఐపీఎల్​లో అరుదైన ఘనత సాధించాడు. దిల్లీ జట్టు తరఫున 100 మ్యాచ్​లాడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇతరడి తర్వాత సెహ్వాగ్(86 మ్యాచ్​లు), శ్రేయస్ అయ్యర్(79), పంత్(69), షాబాజ్ నదీమ్(69) ఉన్నారు. చెన్నైతో శనివారం జరిగిన మ్యాచ్​తో ఈ మార్క్​ను అందుకున్నాడు మిశ్రా.

దీనితో పాటే ఈ లీగ్​లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో మిశ్రా(160 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ టాప్​లో కొనసాగుతున్నాడు. అలానే ఈ టోర్నీలో అత్యధికంగా మూడు హ్యాట్రిక్​లో తీసింది కూడా ఇతడే కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details