IPL 2024 Complete Team List :ఐపీఎల్- 2024 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం దుబాయ్ వేదికగా ఘనంగా జరిగింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా ఆయా ఫ్రాంఛైజీలు 77 మందిని వేలంలో దక్కించుకున్నాయి. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి ధర పలికాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. మరో ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్‌ను రూ.20.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారో తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్
Chennai Super Kings Players List 2024: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వి, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రచిన్ రవీంద్ర, అవనీష్ రావు అరవెల్లి, అజింక్య రహానె, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతీశా పతిరన.
దిల్లీ క్యాపిటల్స్ టీమ్
Delhi Capitals Players List 2024: రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధూల్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబె, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్జే, కుల్‌దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుమార్ కుశాగ్ర, జాయ్ రిచర్డ్ సన్, హ్యారీ బ్రూక్, సుమిత్ కుమార్, షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, సాత్విక్ చికార, రిషిక్‌దార్.
గుజరాత్ టైటాన్స్ టీమ్
Gujarat Titans Players List 2024 : డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, షారూక్ ఖాన్, ఉమేశ్ యాదవ్, రాబిన్ మిజ్, సుషాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, అజ్మతుల్లా ఒమర్జాయ్, మనవ్ సుతార్.
కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్
Kolkata Night Riders Players List 2024 : నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జేసన్ రాయ్, అనుకుల్ రాయ్, ఆండ్రె రసెల్, వెంకటేశ్ అయ్యర్, సుయాశ్ శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, ముజీబుర్ రెహ్మన్, రూథర్ ఫోర్డ్, అటిస్కన్, మనీశ్ పాండే, కేఎస్ భరత్, చేతన్ సకారియా, అగస్త్య రఘువన్షి, షకిబ్ హుస్సేన్, రమణ్‌దీప్ సింగ్.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్
Lucknow Super Giants Players List 2024: కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదౌని, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కైల్ మేయర్స్, మార్కస్ స్టాయినిస్, ప్రేరక్ మన్కడ్, యుధ్‌విర్ సింగ్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీనుల్ హక్, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లే, అర్షిన్ కులకర్ణి, అస్టన్ టర్నర్, మహ్మద్ అర్షద్ ఖాన్.
ముంబయి ఇండియన్స్ టీమ్
Mumbai Indians Players List 2024: హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ తెందూల్కర్, రొమారియో షెఫర్డ్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, బెరెన్‌డార్ఫ్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మదుశంక, నువాన్ తుషారా, శ్రేయస్ గోపాల్, అన్షుల్ కంబోజ్, నమన్ దిర్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ