IPL 2022 GT VS LSG: ఐపీఎల్ 2022లో భాగంగా అరంగేట్ర జట్లు గుజరాత్ టైటాన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య నేడు(సోమవారం) మ్యాచ్ జరగనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లఖ్నవూ జట్టు బ్యాటింగ్కు దిగనుంది. భారత క్రికెట్ జట్టులో మంచి స్నేహితులైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలు ఈ రెండు జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ అరంగేట్ర పోరులో ఆధిపత్యం ఎవరిదో చూడాలి.
తుది జట్ల వివరాలివీ