IPL 2022 Auction Memes: ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల బయట ఏం జరిగినా అది విశేషంగా మారుతోంది. దీంతో నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి సరదాగా మీమ్స్ రూపొందించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు వాటికి కూడా సరదా జోకులు జోడిస్తూ మీమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఐపీఎల్ మీమ్స్ మీకోసం..
IPL 2022 Auction Memes: ఐపీఎల్ వేలంపై అభిమానుల ఫన్నీ మీమ్స్! - ఐపీఎల్ 2022
IPL 2022 Auction Memes: ఐపీఎల్ మెగావేలంలో పలువురు ఆటగాళ్లను కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. మరోవైపు తమ జట్టుకు అవసరమైన స్టార్లు దక్కడం వారికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్ వేలం సందర్భంగా కలిగిన ఇలాంటి అనేక భావోద్వేగాలతో నిండిన ఫన్నీ మీమ్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.
ipl memes