తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈసారి ఐపీఎల్​లో మజా మిస్.. కారణం అదే! - ఐపీఎల్ తాజా వార్తలు

ఐపీఎల్ ప్రస్తుత సీజన్​లో కొత్త నిబంధనల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? తదితర అంశాలపై విశ్లేషకుడు సి.వెంకటేశ్​ ఇంటర్వ్యూ.

ipl-analysis-by-venkatesh-famous-cricket-analyst
విశ్లేషకుడు వెంకటేశ్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ

By

Published : Sep 19, 2020, 3:29 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

యూఏఈ వేదికగా నేటి నుంచి ఐపీఎల్ కొత్త సీజన్‌ ఆరంభం కానుంది. అభిమానులు లేకుండా మ్యాచ్‌లు జరగడటం క్రికెటర్లపై ప్రభావం చూపిస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు సి.వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. బోసిపోయిన స్టాండ్స్‌తో ఆటను చూడాలంటే అంతా మజా ఉండదన్నారు. బయో బబుల్‌ విజయవంతమైతేనే ఈ టోర్నీ సజావుగా సాగుతుందని తెలిపారు. ఇలాంటి విశేషాలు ఎన్నో చెప్పిన ఆయనతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

విశ్లేషకుడు వెంకటేశ్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ
Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details