తెలంగాణ

telangana

ETV Bharat / sports

చనిపోయిన మామయ్యకు రానా అర్ధశతకం అంకితం - IPL LATEST NEWS

దిల్లీపై అర్ధశకతం చేసిన కోల్​కతా బ్యాట్స్​మన్ నితీశ్ రానా.. శుక్రవారం మృతి చెందిన తన మామయ్యకు దానిని అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్​ అబుదాబి వేదికగా జరుగుతోంది.

Nitish Rana dedicates half-century to his late father-in-law
నితీశ్ రానా ఐపీఎల్

By

Published : Oct 24, 2020, 6:17 PM IST

Updated : Oct 25, 2020, 12:45 AM IST

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా ఓపెనర్ నితీశ్ రానా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 53 బంతుల్లో 81 పరుగులు చేసి, జట్టు భారీ స్కోరు చేయడంలో సహాయపడ్డాడు. అయితే ఈ అర్ధశతకాన్ని.. శుక్రవారం మరణించిన తన మామయ్య సురీందర్​కు అంకితమిచ్చాడు.

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా.. 42 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నరైన్​తో కలిసిన ఓపెనర్ నితీశ్ రానా.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్​కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

నరైన్-నితీశ్ రానా
Last Updated : Oct 25, 2020, 12:45 AM IST

ABOUT THE AUTHOR

...view details