విండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్.. టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో రాజస్థాన్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో సిక్స్ కొట్టి, ఈ ఫార్మాట్లో 1000 సిక్సులు కొట్టిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ ఘనతను 410 మ్యాచ్ల్లో సాధించాడు.
టీ20ల్లో గేల్ ఒకే ఒక్కడు.. ఆ రికార్డు సొంతం - gayle records
టీ20 ఫార్మాట్లో 1000 సిక్సులు కొట్టిన తొలి క్రికెటర్గా ఘనత సాధించాడు క్రిస్ గేల్.
1000 సిక్సులు కొట్టిన క్రిస్ గేల్
గేల్ తర్వాతి స్థానాల్లో పొలార్డ్(690), మెకకల్లమ్(485), షేన్ వాట్సన్(467), ఆండ్రూ రసెల్(447) ఉన్నారు. రాజస్థాన్ జరిగిన ఈ మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన గేల్.. 99 పరుగులు చేసి, ఆర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు.