ఐపీఎల్లో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కేదార్ జాదవ్. ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌండరీ వెళుతున్న బంతిని ఆపే క్రమంలో భుజం నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు. ప్లేఆఫ్ మ్యాచ్‌లో కేదార్ పాల్గొనేది లేనిది సోమవారం తెలియనుంది.
కేదార్ జాదవ్‌కు గాయం.. ప్లేఆఫ్‌కు డౌటే - ఐపీఎల్
ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఆందోళన కలిగించే వార్త. ఐపీఎల్లో ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో బంతిని ఆపబోయిన కేదార్ జాదవ్.. భుజం నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు. ప్లే ఆఫ్ మ్యాచుల్లో అతడు ఆడతాడో లేదో సోమవారం తెలుస్తుంది.
జాదవ్‌కు గాయం.. ప్రపంచకప్‌కు పాల్గొంటాడా..?
"అతడికి ఎక్స్‌రే తీసిన తర్వాతే ఏమైందనేది తెలుస్తుంది. జాదవ్‌కు పెద్ద గాయమేమి కాకుడదని మేం కోరుకుంటున్నాం." - స్టీఫెన్ ఫ్లెమింగ్, చెన్నై హెడ్ కోచ్
ప్రపంచకప్‌కు ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ఈ సమయంలో జాదవ్ గాయపడడం కొంచెం ఆందోళన కలిగించే అంశం.