అశ్విన్ చేసిన మన్కడింగ్ ఇంకా ఏదో ఒక రూపంలో ఐపీఎల్లో గుర్తుకువస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 17వ ఓవర్ ఐదో బంతి వేస్తూ ఒక్కసారిగా ఆపేశాడు నరైన్. ఆ సమయంలో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న కోహ్లీ 'నేను క్రీజు దాటలేదంటూ చూపిస్తూ బ్యాట్ మళ్లీ క్రీజులోపల పెట్టాడు.' కోహ్లీ చేసిన యాక్షన్ ప్రేక్షకులను నవ్వించింది.
'మన్కడింగ్ హ...??' నవ్వులు పూయించిన విరాట్ - ఈడెన్ గార్డెన్స్
కోల్‌కతా, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. అయితే ఈసారి కోహ్లీ తన హస్యచతురతను ప్రదర్శించి అందరినీ నవ్వించాడు.
నన్నే మన్కడింగ్ ఆ...?? నవ్వులు పూయించిన విరాట్
గతంలోనూ ఇదే విధంగా కృనాల్ పాండ్య బౌలింగలో ధోని మన్కడింగ్ ఎదుర్కొన్నా... క్రీజు దాటకపోవడం వల్ల ఔట్ కాలేదు.