హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ జట్టు - airport cricket team arraivel
సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. ఈ నెల 29న సన్‌రైజర్స్‌తో పంజాబ్ జట్టు తలపడనుంది.
హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ జట్టు
ఈ నెల 29న సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కోసం పంజాబ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య హోటల్‌కు చేరుకున్నారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సభ్యులు. రేపటి నుంచి ప్రాక్టీసు చేయనున్నారు. బెంగళూరులో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది పంజాబ్. ఈ సారి ఎలాగైనా సరే గెలిచి ఫ్లేఆఫ్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.