తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా దెబ్బకు ఒక్క బంతైనా ఆడలేకపోయాడు - ఐపీఎల్​ 2019

గురవారం దిల్లీతో మ్యాచ్​లో ముంబయి పేసర్ బుమ్రా.. అద్భుతమైన రనౌట్ చేశాడు. నాన్ స్ట్రైక్ ఎండ్​లో ఉన్న కీమో పాల్.. ఒక్క బంతైనా ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

బుమ్రా దెబ్బకు ఒక్క బంతైనా ఆడలేకపోయాడు..

By

Published : Apr 19, 2019, 3:17 PM IST

ముంబయి ఇండియన్స్ పేసర్ బుమ్రా.. బౌలరే కాదు మంచి ఫీల్డర్​ అని నిరూపించుకున్నాడు. గురువారం దిల్లీతో జరిగిన మ్యాచ్​లో కళ్లు చెదిరేలా రనౌట్ చేశాడు.

దిల్లీ ఇన్నింగ్స్​ 18 ఓవరులో బుమ్రా వేసిన తొలి బంతిని అక్షర్ పటేల్ డిఫెన్స్ ఆడాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్​లో ఉన్న కీమో పాల్ పరుగు కోసం ప్రయత్నించాడు. వెంటనే బంతిని అందుకున్న బుమ్రా.. పాల్​ను రనౌట్ చేశాడు. బ్యాటింగ్​కు దిగినా కనీసం ఒక్క బంతైనా ఆడుకుండానే వెనుదిరిగాడు ఈ కరిబీయన్ క్రికెటర్.

ఇది చదవండి: అచ్చం బుమ్రా లానే...

ABOUT THE AUTHOR

...view details