ఐపీఎల్ 12వ సీజన్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ సేన - ipl
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్‌కింగ్స్.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ సేన
చెన్నైజట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. బ్రావో, ధోనీ జట్టులోకి రాగా...సంబీ, కరన్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరమైన ఏబీ డివీలియర్స్ జట్టులోకి వచ్చాడు. సిరాజ్ తుది జట్టులో స్థానం కోల్పోగా ఉమేశ్ టీంలోకి చేరాడు. ఐపీఎల్లో ఈరోజు 150వ మ్యాచ్ ఆడుతున్నాడు ఏబీడీ.