అంతర్జాతీయ క్రికెట్లో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డును సృష్టించింది. క్రికెట్ కెరీర్లో 20 వేలకు పైగా రన్స్ నమోదు చేయడం సహా మూడు ఫార్మాట్లలో కలిపి అన్ని పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనత సాధించింది మిథాలీ.
Mithali Raj News: తొలి మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్ రికార్డు - Mithali Raj goes past 20,000 career runs
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 20 వేలకు పైగా పరుగులు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత సాధించింది.
Mithali Raj News: తొలి మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్ రికార్డు