రాబోయే టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని(Team India New Jersey) భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI News) బుధవారం రివీల్ చేసింది. కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్‌తో(MPL India Jersey) సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. కోట్లాది మంది అభిమానుల అభినందనలను ప్రేరణగా తీసుకొని జెర్సీని రూపొందించినట్లు తెలిపింది.
T20 Worldcup 2021: టీమ్ఇండియా కొత్త జెర్సీ అదిరింది - విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా జెర్సీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా ధరించబోయే కొత్త జెర్సీ లుక్‌ను (Team India New Jersey) విడుదల చేసింది బీసీసీఐ. భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ ఈ జెర్సీల్ని రూపొందించింది.
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా కొత్త జెర్సీ ఇదే
రెడీ-టూ-వేర్ పాలిస్టర్ జాక్వర్డ్ ఉత్పత్తితో రూపొందించిన ఈ జెర్సీ.. వేగంగా చెమటను పీల్చుకోగలదు. ఉతికిన తర్వాత వేగంగానూ ఎండే విధమైన లక్షణాలున్నాయి. అయితే ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా ఆడనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ ఇదే జెర్సీని భారత జట్టు ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి..టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు కొత్త జెర్సీ
Last Updated : Oct 13, 2021, 3:10 PM IST