గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కొత్త జెర్సీల్లో కనిపించిన టీమ్ఇండియా.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోనూ(ICC T20 World Cup 2021) మరో న్యూలుక్ జెర్సీల్లో(Team India New Jersey) కనువిందు చేయనుంది. ఈ జెర్సీ రివీల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం ఓ అధికార ప్రకటన చేసింది.
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు కొత్త జెర్సీ - టీ20 ప్రపంచకప్ 2021 భారత జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా కొత్త జెర్సీలపై(Team India New Jersey) భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అప్డేట్ ఇచ్చింది. అక్టోబరు 13న టీమ్ఇండియా జెర్సీను రివీల్ చేయనున్నట్లు తెలిపింది.
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు కొత్త జెర్సీ
అక్టోబరు 13న టీమ్ఇండియా జెర్సీలను రివీల్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియాకు ఎంపీఎల్ స్పోర్ట్స్ అనే సంస్థ కిట్ స్పాన్సర్‌గా(MPL India Jersey) వ్యవహరిస్తుంది. ఇదే సంస్థ టీ20 ప్రపంచకప్ జెర్సీలను రూపొందించనుంది.
ఇదీ చూడండి..నీరజ్ ఈటెకు రూ.1.5 కోట్లు.. సింధు రాకెట్‌కు రూ.80 లక్షలు