లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేరిస్తే పతకం కోసం భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. శుక్రవారం వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల జట్టు ఆడనుంది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేరిస్తే భారత పురుషుల, మహిళల జట్లు బరిలో దింపాలని బోర్డు నిర్ణయించింది.
ఇదీ చదవండి:ఆ క్షణాల్ని డబ్బుతో వెలకట్టలేం: విరుష్క