బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా ఘన విజయం..
7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన..
సెంచరీ కొట్టిన కోహ్లీ (103*)..
Published : Oct 19, 2023, 1:33 PM IST
|Updated : Oct 19, 2023, 9:25 PM IST
21:21 October 19
బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా ఘన విజయం..
7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన..
సెంచరీ కొట్టిన కోహ్లీ (103*)..
21:01 October 19
178 పరుగుల వద్ద టీమ్ఇండియా మూడో వికెట్ డౌన్..
మెహదీ హసన్ బౌలింగ్‌లో ఔటైన శ్రేయస్ అయ్యర్ (19)
క్రీజులో కోహ్లీ, కేెఎల్ రాహుల్
19:53 October 19
132 పరుగుల వద్ద టీమ్ఇండియా సెకెండ్ వికెట్ డౌన్..
మెహదీ హసన్ చేతిలో ఔటైన శుభ్‌మన్ గిల్ (50)
క్రీజులో కోహ్లీ (29*), శ్రేయస్ అయ్యర్
19:48 October 19
హాఫ్ సెంచరీ మార్క్ దాటిన శుభ్‌మన్ గిల్
క్రీజులో విరాట్ (28), గిల్(50)
టీమ్ఇండియా ప్రస్తుత స్కోర్: 129-1
19:20 October 19
18:57 October 19
18:05 October 19
Ind Vs Ban World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. పుణె వేదికగా జరగుతున్న ఈ పోరులో టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. నిర్దిష్ట ఓవర్లకు 256 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా, సిరాజ్ లాంటి బౌలర్లు తమ ఇన్నింగ్స్‌లో జాగ్రత్తగా బంతులను సంధించి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్ (66), ముష్ఫికర్ రహీమ్ (38), మహ్మదుల్లా (46) రాణించారు.
17:57 October 19
హాఫ్ సెంచరీకి చేరువలో వెనుతిరిగిన మహ్మదుల్లా
43 పరుగులకు బుమ్రాకు చిక్కిన మహ్మదుల్లా
17:41 October 19
17:20 October 19
16:56 October 19
16:15 October 19
15:59 October 19
15:38 October 19
15:20 October 19
15:15 October 19
14:50 October 19
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌లో బౌలింగ్ చేశాడు. బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ గాయపడగా.. అతడి ఓవర్ కోటాను పూర్తి చేసేందుకు విరాట్ వచ్చాడు.
14:47 October 19
బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యకు గాయమైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిల్లాడిన హార్దిక్‌కు చికిత్స అందించేందుకు ఫిజియోలు గ్రౌండ్లోకి వచ్చారు. ఎడమ మోకాలికి చికిత్స అందిస్తున్నారు.
14:30 October 19
13:52 October 19
13:39 October 19
13:11 October 19
India vs Bangladesh