IND vs WI 2nd ODI: తొలి వన్డేలో ఓటమి పాలైన వెస్టిండీస్.. కీలకమైన రెండో వన్డేలో గెలవాలని భావిస్తోంది. అందులో భాగంగా బుధవారం భారత్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన బ్యాటింగ్‌కు దిగనుంది.
భారత్‌తో జట్టులో స్వల్పమార్పులు జరిగాయి. వ్యక్తిగత కారణాల వల్ల తొలివన్డేకు దూరమైన కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టారు. విండీస్ కెప్టెన్ పొలార్డ్ ఈ మ్యాచ్‌కు దూరమవడం వల్ల నికోలస్ పూరన్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా.. విండీస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
జట్లు