IND vs SL 2nd T20: వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న టీమ్ఇండియా.. శ్రీలంకతో తొలి టీ20లో కూడా అదే ఫామ్ కొనసాగించేందుకు సిద్ధమవుతుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంకతో తలపడనుంది. ఇందులో టాస్ గెలిచిన టీమ్ఇండియా లంకను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
ఈ టీ20లో టీమ్ఇండియా గెలిస్తే, ఓ ప్రత్యర్థి జట్టుపై ఎక్కువ విజయాలు నమోదు చేసిన పాకిస్థాన్ సరసన చేరుతుంది. పాకిస్థాన్ జింబాబ్వేపై 16 సార్లు గెలిచింది. భారత్ శ్రీలంకపై 15 సార్లు విజయాలను నమోదు చేసింది.