IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లు రాణించారు. దీంతో రెండో రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. 27 పరుగుల స్వల్ప అధిక్యం దక్కింది.
IND vs SA 2nd Test: శార్దుల్‌కు ఏడు వికెట్లు- సౌతాఫ్రికా 229 ఆలౌట్
IND vs SA 2nd Test: జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డాడు భారత బౌలర్ శార్దుల్ ఠాకూర్. ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
శార్దూల్
టీమ్ఇండియా బౌలర్ శార్దుల్ ఠాకుర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. షమి 2, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(62), తెంబ బవుమా(51) రాణించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 202 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ (50), అశ్విన్ (46) రాణించారు.