IND vs SA 1st ODI: టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
టీమ్ఇండియా వన్డే సారథి రోహిత్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు కేఎల్ రాహుల్. సఫారీల జట్టును తెంబా బవుమా నడిపించనున్నాడు.
స్క్వాడ్..
దక్షిణాఫ్రికా:క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), మలన్, మార్క్రమ్, వాన్ డర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, పెహ్లూక్వయో, జాన్సన్, కేశవ్ మహారాజ్, షంసి, లుంగి ఎంగిడి.