తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లాదేశ్​కు​ టార్గెట్​ ఫిక్స్​.. మెరిసిన రాహుల్​ - team india bangladesh tour squad

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ 186 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది.

team india bangladesh series
team india bangladesh series

By

Published : Dec 4, 2022, 2:49 PM IST

Updated : Dec 4, 2022, 3:27 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రోహిత్ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) పరుగులు చేయగా.. శిఖర్‌ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీమ్‌ హల్‌ అసన్‌ 5, హొస్సెన్‌ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హసన్‌ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Last Updated : Dec 4, 2022, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details