అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజా ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. బ్యాట్స్‌మెన్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ(Kohli) రెండులో, రోహిత్ శర్మ(Rohit sharma) మూడులో కొనసాగుతున్నారు. బౌలర్లలో బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.
ICC RANKINGS: కోహ్లీ, రోహిత్ శర్మ.. అవే ర్యాంకుల్లో - Rohit Sharma latest news
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో(ICC Rankings) టీమ్ఇండియా క్రికెటర్లు తమ స్థానాల్ని పదిలపరుచుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2,3లో కొసాగుతుండగా.. బౌలర్లలో బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.
కోహ్లీ, రోహిత్ శర్మ
ఇటీవల ముగిసిన శ్రీలంక-బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ సూపర్‌కప్ సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన పలువురు క్రికెటర్లు.. ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకారు. వీరిలో బౌలర్ దస్మంత చమీరా(33), కెప్టెన్ కుశాల్ పెరీరా(42), స్పిన్నర్ ధనంజయ్ డిసిల్వా(85) ఉన్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jun 2, 2021, 5:48 PM IST