పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ ఐపీఎల్లో ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇంగ్లాండ్‌లో పౌరసత్వం వచ్చాక ఐపీఎల్లో ఆడతానని చెప్పాడు.
ఐపీఎల్‌పై కన్నేసిన పాక్ మాజీ బౌలర్! - ఐపీఎల్ ఎంట్రీకి పాక్ మాజీ ఆటగాడు ఆమిర్
పాకిస్థాన్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహమ్మద్ ఆమిర్.. ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడంపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆమిర్.
ఆమిర్, పాక్ మాజీ క్రికెటర్
ఆమిర్.. గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ క్రికెట్ బోర్డు మానసికంగా వేధిస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు.
ఇదీ చదవండి:మహిళల జట్టు కోచ్ రేసులో మళ్లీ పొవార్