తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టెస్టు: లంచ్​ విరామానికి భారత్​ స్కోరు 59/2 - తొలి టెస్టు: లంచ్​ సమయానికి 59/2తో భారత్​

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి భారత్​ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఇంగ్లాండ్​ బౌలర్​ ఆర్చర్​ రెండు వికెట్లు తీశాడు.

India-England lunch
తొలి టెస్టు: లంచ్​ సమయానికి 59/2తో భారత్​

By

Published : Feb 7, 2021, 11:46 AM IST

Updated : Feb 7, 2021, 11:55 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి భారత్​ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఛెతేశ్వర్​ పుజారా 20, విరాట్​ కోహ్లీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ​ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్​లో 578 పరుగులకు ఆలౌటైంది.

భారత బ్యాటింగ్​లో 6 పరుగులు చేసిన రోహిత్​ శర్మ కీపర్​కు క్యాచ్​ ఇచ్చి ఆర్చర్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. 29 పరుగులు చేసి ఊపుమీద కనిపించిన గిల్​ను కూడా ఆర్చరే పెవీలియన్​కు చేర్చాడు.

Last Updated : Feb 7, 2021, 11:55 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details