చెపాక్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్లోకి ప్రవేశించాడు.
చెపాక్ టెస్టులో అభిమాని అత్యుత్సాహం - అత్యుత్సాహంతో గ్రౌండ్లోకి దూకిన అభిమాని
చెపాక్ టెస్టులో ఓ అభిమాని భద్రతా నిబంధనలు ఉల్లంఘించాడు. స్టాండ్స్‌కు రక్షణగా ఉండే రెయిలింగ్‌ను దూకి గ్రౌండ్లోకి ప్రవేశించాడు.
చెపాక్ టెస్టులో అభిమాని అత్యుత్సాహం
మూడో రోజు భోజన విరామ సమయంలో స్టాండ్స్‌కు అడ్డుగా ఉండే రెయిలింగ్ పైనుంచి దూకి ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న ఓ పిచ్ సమీపంలోకి వెళ్లాడు. గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:'పిచ్ గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు'