Kevin peterson pancard lost: 'నా పాన్ కార్డ్ పోయింది. ఇండియా ప్లీజ్ హెల్ప్' అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. సోమవారం ఇండియాకు వస్తున్న సమయంలో తన పాన్ కార్డ్ ఎక్కడో పడిపోయిందని సహయం చేయాలని కోరాడు.
నా పాన్‌కార్డ్ పోయింది ఎవరైనా సాయం చేయండి: కెవిన్ పీటర్సన్ - కెవిన్ పీటర్సన్ పాన్ కార్డ్
Kevin peterson pancard lost: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తన పాన్‌కార్డ్ పోయిందంటూ ట్వీట్ చేశాడు. తిరిగి దాన్ని పొందడానికి ఎవరైన సాయం చేయాలని కోరాడు.
కెవిన్ పీటర్సన్
ఇందుకు వెంటనే స్పందించిన ఆదాయపు పన్ను శాఖ..సంబంధిత పోర్టల్‌లో వివరాలతో దరఖాస్తు చేయాలని వెబ్ సైట్ లింకులు పంపి వివరణ ఇచ్చింది. ఒక వేళ పాన్ వివరాలు గుర్తులేకపోతే ఈ మెయిల్ ద్వారా వివరాలు పంపాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చూడండి: India Vs Srilanka: భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్లో మార్పు