భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు గాయాల బెడద తప్పట్లేదు. లార్ట్స్లో ప్రాక్టీసులో గాయపడ్డ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి కుడి కాలి పిక్క కండ బెణికడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. ఇతడి స్థానంలో షకీబ్ మహమ్మద్‌ను పిలిచింది.
భారత్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ దూరం - క్రికెట్ న్యూస్
ఇంగ్లాండ్ టెస్టు జట్టు స్టార్ పేసర్.. భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడికి గాయం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఎవరా పేసర్?
కోహ్లీ
ఇటీవల జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆట చివరి రోజైన ఐదోరోజు.. భారత్ 157 పరుగులు చేయాల్సిన స్థితిలో వర్షం ఇబ్బంది కలిగించింది. దీంతో టెస్టు డ్రాగా ప్రకటించారు. ఇప్పుడు రెండో టెస్టు లార్ట్స్లో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి: