క్రికెటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik Latest News) తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్క్వాష్ స్టార్ దీపిక పల్లికల్ మగ కవలలకు జన్మనిచ్చింది. వారికి కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అనే పేర్లు పెట్టారు.
ఆనందం డబుల్.. కవలలకు జన్మనిచ్చిన దీపిక - దినేశ్ కార్తీక్
టీమ్ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik Latest News) తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్క్వాష్ స్టార్ దీపిక పల్లికల్ కవలలకు జన్మనిచ్చింది.
Dipika Pallikal
తమ పిల్లలతో పాటు పెంపుడు శునకంతో ఉన్న ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసిన దినేశ్, పల్లికల్ (Dipika Pallikal).. "ముగ్గురం అయిదుగురం అయ్యాం" అని వ్యాఖ్య జత చేశారు.
ఇదీ చూడండి:Dinesh Karthik news: ఇంజక్షన్ వేసుకుని ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో..