జులై 7- ఎంఎస్ ధోనీ
జులై 8- సౌరభ్ గంగూలీ
జులై 9- ?
జులై 7- ఎంఎస్ ధోనీ
జులై 8- సౌరభ్ గంగూలీ
జులై 9- ?
జులై 10- సునీల్ గవాస్కర్
అంటూ.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
మరి జులై 9న ఎవరి పుట్టినరోజు? ఆ రోజు(జులై 9)కూడా ఎక్కడో ఓ చోట భారత భవిష్యత్తు కెప్టెన్ జన్మించవచ్చు. లేదా ఆ ఐకాన్ ఈ రోజు పుట్టిన రోజును జరుపుకొంటూ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి :శ్రీలంక జట్టులో కరోనా కలకలం.. భారత్తో సిరీస్ జరిగేనా?