తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: దక్షిణాఫ్రికా ఘనవిజయం

By

Published : Jun 28, 2019, 2:40 PM IST

Updated : Jun 28, 2019, 10:14 PM IST

టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

2019-06-28 22:11:16

దక్షిణాఫ్రికా ఘనవిజయం
శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. డుప్లెసిస్ (96), ఆమ్లా (80) అర్ధశతకాలతో రాణించారు. వీరి ధాటికి 204 పరుగుల లక్ష్యాన్ని 37.2 ఓవర్లలోనే ఛేదించింది సఫారీ జట్టు.

2019-06-28 22:11:14

డుప్లెసిస్ అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ అర్ధశతకం సాధించాడు.

2019-06-28 22:11:10

2019-06-28 22:11:07

2019-06-28 22:11:04

26 ఓవర్లకు దక్షిణాఫ్రికా 131/1
26 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47), ఆమ్లా (58) క్రీజులో ఉన్నారు.

2019-06-28 22:11:01

35 ఓవర్లకు దక్షిణాఫ్రికా 191/1
35 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. డుప్లెసిస్ (88), ఆమ్లా (73) క్రీజులో ఉన్నారు.

2019-06-28 22:10:57

డుప్లెసిస్ అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ అర్ధశతకం సాధించాడు.

2019-06-28 22:10:55

2019-06-28 22:10:53

26 ఓవర్లకు దక్షిణాఫ్రికా 131/1
26 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47), ఆమ్లా (58) క్రీజులో ఉన్నారు.

2019-06-28 22:10:51

26 ఓవర్లకు దక్షిణాఫ్రికా 131/1
26 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47), ఆమ్లా (58) క్రీజులో ఉన్నారు.

2019-06-28 22:10:49

2019-06-28 22:10:48

2019-06-28 21:56:37

35 ఓవర్లకు దక్షిణాఫ్రికా 191/1
35 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. డుప్లెసిస్ (88), ఆమ్లా (73) క్రీజులో ఉన్నారు.

2019-06-28 21:18:56

డుప్లెసిస్ అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ అర్ధశతకం సాధించాడు.

2019-06-28 21:18:52

2019-06-28 21:18:49

2019-06-28 21:18:45

26 ఓవర్లకు దక్షిణాఫ్రికా 131/1
26 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47), ఆమ్లా (58) క్రీజులో ఉన్నారు.

2019-06-28 21:18:43

2019-06-28 21:18:41

26 ఓవర్లకు దక్షిణాఫ్రికా 131/1
26 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47), ఆమ్లా (58) క్రీజులో ఉన్నారు.

2019-06-28 21:18:39

2019-06-28 21:11:58

26 ఓవర్లకు దక్షిణాఫ్రికా 131/1
26 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47), ఆమ్లా (58) క్రీజులో ఉన్నారు.

2019-06-28 21:11:53

24 ఓవర్లకు దక్షిణాఫ్రికా 126/1
24 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. డుప్లెసిస్ (45), ఆమ్లా (55) క్రీజులో ఉన్నారు.

2019-06-28 21:11:51

2019-06-28 21:11:48

24 ఓవర్లకు దక్షిణాఫ్రికా 126/1
24 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. డుప్లెసిస్ (45), ఆమ్లా (55) క్రీజులో ఉన్నారు.

2019-06-28 21:11:46

2019-06-28 21:04:18

2019-06-28 21:04:14

2019-06-28 21:04:11

2019-06-28 21:04:09

2019-06-28 20:56:05

2019-06-28 20:56:03

2019-06-28 20:55:58

ఆమ్లా అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్​మెన్ ఆమ్లా అర్ధశతకం సాధించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2019-06-28 20:55:56

ఆమ్లా అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్​మెన్ ఆమ్లా అర్ధశతకం సాధించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2019-06-28 20:55:53

ఆమ్లా అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్​మెన్ ఆమ్లా అర్ధశతకం సాధించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2019-06-28 20:46:03

ఆమ్లా అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్​మెన్ ఆమ్లా అర్ధశతకం సాధించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2019-06-28 20:45:57

ఆమ్లా అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్​మెన్ ఆమ్లా అర్ధశతకం సాధించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2019-06-28 20:43:53

ఆమ్లా అర్ధశతకం
శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్​మెన్ ఆమ్లా అర్ధశతకం సాధించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2019-06-28 20:43:48

12 ఓవర్లకు దక్షిణాఫ్రికా 62/1
12 ఓవర్లకు దక్షిణాఫ్రికా  వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. డుప్లెసిస్ (10), ఆమ్లా (34) క్రీజులో ఉన్నారు.

2019-06-28 20:37:01

కట్టుదిట్టంగా..

తక్కువ పరుగులను కాపాడుకొనేందుకు లంక తీవ్రంగా శ్రమిస్తోంది. బౌలర్​ థిసారా పెరీరా  వేసిన 8వ ఓవర్‌ మెయిడిన్‌గా నమోదైంది. ఈ ఓవర్‌లో డు ప్లెసిస్‌ ఆరు బంతుల్ని వృథా చేశాడు. 8 ఓవర్లకు సఫారీల స్కోరు ఒక వికెట్​ నష్టానికి 42 పరుగులు చేసింది. 

2019-06-28 20:25:59

4 ఓవర్లకు సఫారీల స్కోరు- 28/0

లంక పరుగులు చేయలేక తడబడిన పిచ్​పై సఫారీలు వేగంగానే ఆడుతున్నారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన డికాక్​ (15), ఆమ్లా(12) సత్తా చాటుతున్నారు.

2019-06-28 20:25:57

కట్టుదిట్టంగా..

తక్కువ పరుగులను కాపాడుకొనేందుకు లంక తీవ్రంగా శ్రమిస్తోంది. బౌలర్​ థిసారా పెరీరా  వేసిన 8వ ఓవర్‌ మెయిడిన్‌గా నమోదైంది. ఈ ఓవర్‌లో డు ప్లెసిస్‌ ఆరు బంతుల్ని వృథా చేశాడు. 8 ఓవర్లకు సఫారీల స్కోరు ఒక వికెట్​ నష్టానికి 42 పరుగులు చేసింది. 

2019-06-28 20:25:54

4 ఓవర్లకు సఫారీల స్కోరు- 28/0

లంక పరుగులు చేయలేక తడబడిన పిచ్​పై సఫారీలు వేగంగానే ఆడుతున్నారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన డికాక్​ (15), ఆమ్లా(12) సత్తా చాటుతున్నారు.

2019-06-28 20:19:11

204 పరుగుల లక్ష్యం...

తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు... తొలి ఓవర్​లో 9 పరుగులు చేసింది. డికాక్​(1), ఆమ్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 20:19:07

4 ఓవర్లకు సఫారీల స్కోరు- 28/0

లంక పరుగులు చేయలేక తడబడిన పిచ్​పై సఫారీలు వేగంగానే ఆడుతున్నారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన డికాక్​ (15), ఆమ్లా(12) సత్తా చాటుతున్నారు.

2019-06-28 20:19:05

అద్భుతమైన క్యాచ్​...

45వ ఓవర్​ మూడో బంతికి ఎనిమిదో వికెట్​ కోల్పోయింది శ్రీలంక. 25 బంతుల్లో 21 పరుగులు చేసి ఔట్యయాడు తిసర పెరీరా. ఫెలుక్వాయో వేసిన బంతిని షాట్​ కొట్టే క్రమంలో రబాడ చేతికి చిక్కాడు. ఫలితంగా 184 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయింది లంక జట్టు. సురంగ లక్మల్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-28 20:03:39

47 ఓవర్లకు లంక స్కోరు- 192/8

47 ఓవర్లకు లంక స్కోర్‌ 192/8తో నిలిచింది. ఉదాన (14), లక్మల్‌ (1) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

2019-06-28 19:46:51

అద్భుతమైన క్యాచ్​...

45వ ఓవర్​ మూడో బంతికి ఎనిమిదో వికెట్​ కోల్పోయింది శ్రీలంక. 25 బంతుల్లో 21 పరుగులు చేసి ఔట్యయాడు తిసర పెరీరా. ఫెలుక్వాయో వేసిన బంతిని షాట్​ కొట్టే క్రమంలో రబాడ చేతికి చిక్కాడు. ఫలితంగా 184 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయింది లంక జట్టు. సురంగ లక్మల్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-28 19:44:35

44 ఓవర్లకు శ్రీలంక 179/7
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యచ్​లో 44 ఓవర్లలో శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇసురు ఉదానా (5), తిసర పెరీరా (18) క్రీజులో ఉన్నారు.

2019-06-28 19:38:34

40 ఓవర్లకు శ్రీలంక 163/7
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యచ్​లో 40 ఓవర్లలో శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇసురు ఉదానా (0), తిసర పెరీరా (8) క్రీజులో ఉన్నారు.

2019-06-28 19:29:20

అద్భుతమైన క్యాచ్​...

45వ ఓవర్​ మూడో బంతికి ఎనిమిదో వికెట్​ కోల్పోయింది శ్రీలంక. 25 బంతుల్లో 21 పరుగులు చేసి ఔట్యయాడు తిసర పెరీరా. ఫెలుక్వాయో వేసిన బంతిని షాట్​ కొట్టే క్రమంలో రబాడ చేతికి చిక్కాడు. ఫలితంగా 184 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయింది లంక జట్టు. సురంగ లక్మల్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-28 19:29:13

40 ఓవర్లకు శ్రీలంక 163/7
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యచ్​లో 40 ఓవర్లలో శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇసురు ఉదానా (0), తిసర పెరీరా (8) క్రీజులో ఉన్నారు.

2019-06-28 19:29:10

ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
163  పరుగుల వద్ద జీవన్ మెండిస్ 18 ఔట్. మోరిస్ బౌలింగ్​లో క్యాట్​ ఔట్​గా వెనుదిరిగిన మెండిస్

2019-06-28 19:29:09

40 ఓవర్లకు శ్రీలంక 163/7
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యచ్​లో 40 ఓవర్లలో శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇసురు ఉదానా (0), తిసర పెరీరా (8) క్రీజులో ఉన్నారు.

2019-06-28 19:29:06

ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
163  పరుగుల వద్ద జీవన్ మెండిస్ 18 ఔట్. మోరిస్ బౌలింగ్​లో క్యాట్​ ఔట్​గా వెనుదిరిగిన మెండిస్

2019-06-28 19:18:53

40 ఓవర్లకు శ్రీలంక 163/7
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యచ్​లో 40 ఓవర్లలో శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇసురు ఉదానా (0), తిసర పెరీరా (8) క్రీజులో ఉన్నారు.

2019-06-28 18:43:21

ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
163  పరుగుల వద్ద జీవన్ మెండిస్ 18 ఔట్. మోరిస్ బౌలింగ్​లో క్యాట్​ ఔట్​గా వెనుదిరిగిన మెండిస్

2019-06-28 18:43:14

36 ఓవర్లకు శ్రీలంక 135/5

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో 36 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. జీవన్ మెండిస్ (4), డిసిల్వా (24) క్రీజులో ఉన్నారు

2019-06-28 18:43:11

32 ఓవర్లకు శ్రీలంక 127/5
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో 32 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. జీవన్ మెండిస్ (2), డిసిల్వా (18) క్రీజులో ఉన్నారు.

2019-06-28 18:40:48

36 ఓవర్లకు శ్రీలంక 135/5

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో 36 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. జీవన్ మెండిస్ (4), డిసిల్వా (24) క్రీజులో ఉన్నారు

2019-06-28 18:40:37

30 ఓవర్లకు శ్రీలంక 115/5
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో 30 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. జీవన్ మెండిస్ (1), డిసిల్వా (8) క్రీజులో ఉన్నారు

2019-06-28 18:40:33

26 ఓవర్లకు లంక 106/4

ప్రిటోరియస్‌ ఈ ఓవర్‌ మెయిడిన్‌ చేశాడు. పరుగులేమీ ఇవ్వకుండా కట్టడి చేశాడు. డి సిల్వా(4), కుశాల్​ మెండిస్​ (19) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 18:34:31

25 ఓవర్లకు లంక స్కోరు- 106/4

24వ ఓవర్​ వేసిన మోరిస్​ రెండు పరుగులే ఇచ్చాడు. 25వ ఓవర్​ వేసిన తాహిర్​ రెండు రన్స్​ మాత్రమే సమర్పించాడు. కుశాల్​ మెండిస్​(19), డిసిల్వా(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 18:34:23

23 ఓవర్‌లో రెండే రన్స్​....

23వ ఓవర్‌ వేసిన ఇమ్రాన్‌ తాహిర్‌ రెండు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం కుశాల్‌ మెండిస్‌ (18), డి సిల్వ (1) బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి లంక 102/4తో నిలిచింది.

2019-06-28 18:20:58

మోరిస్​ ఖాతాలో...

29 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు ఏంజిలో మాథ్యూస్​. మోరిస్​ వేసిన 21వ ఓవర్​ ఐదో బంతికి బౌల్డ్​ అయ్యాడు మాథ్యూస్​. ఫలితంగా 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. డిసిల్వా క్రీజులోకి వచ్చాడు.

22 ఓవర్లకు లంక స్కోరు- 100/4

2019-06-28 18:16:50

25 ఓవర్లకు లంక స్కోరు- 106/4

24వ ఓవర్​ వేసిన మోరిస్​ రెండు పరుగులే ఇచ్చాడు. 25వ ఓవర్​ వేసిన తాహిర్​ రెండు రన్స్​ మాత్రమే సమర్పించాడు. కుశాల్​ మెండిస్​(19), డిసిల్వా(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 18:01:24

మోరిస్​ ఖాతాలో...

29 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు ఏంజిలో మాథ్యూస్​. మోరిస్​ వేసిన 21వ ఓవర్​ ఐదో బంతికి బౌల్డ్​ అయ్యాడు మాథ్యూస్​. ఫలితంగా 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. డిసిల్వా క్రీజులోకి వచ్చాడు.

22 ఓవర్లకు లంక స్కోరు- 100/4

2019-06-28 18:01:18

23 ఓవర్‌లో రెండే రన్స్​....

23వ ఓవర్‌ వేసిన ఇమ్రాన్‌ తాహిర్‌ రెండు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం కుశాల్‌ మెండిస్‌ (18), డి సిల్వ (1) బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి లంక 102/4తో నిలిచింది.

2019-06-28 17:59:33

మోరిస్​ ఖాతాలో...

29 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు ఏంజిలో మాథ్యూస్​. మోరిస్​ వేసిన 21వ ఓవర్​ ఐదో బంతికి బౌల్డ్​ అయ్యాడు మాథ్యూస్​. ఫలితంగా 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. డిసిల్వా క్రీజులోకి వచ్చాడు.

22 ఓవర్లకు లంక స్కోరు- 100/4

2019-06-28 17:59:29

23 ఓవర్‌లో రెండే రన్స్​....

23వ ఓవర్‌ వేసిన ఇమ్రాన్‌ తాహిర్‌ రెండు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం కుశాల్‌ మెండిస్‌ (18), డి సిల్వ (1) బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి లంక 102/4తో నిలిచింది.

2019-06-28 17:43:05

మోరిస్​ ఖాతాలో...

29 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు ఏంజిలో మాథ్యూస్​. మోరిస్​ వేసిన 21వ ఓవర్​ ఐదో బంతికి బౌల్డ్​ అయ్యాడు మాథ్యూస్​. ఫలితంగా 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. డిసిల్వా క్రీజులోకి వచ్చాడు.

22 ఓవర్లకు లంక స్కోరు- 100/4

2019-06-28 17:43:03

14 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 77/3

తక్కువ పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన లంక... ఆత్మరక్షణలో పడింది. పరుగులు సాధించడం కన్నా వికెట్లు కాపాడుకొనేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఫెలుక్వాయో వేసిన 13వ ఓవర్​లో 4 రన్స్​, ప్రిటోరియస్​ వేసిన 14వ ఓవర్​లో ఒక్క రన్​ మాత్రమే లభించింది. మాథ్యూస్​(1), కుశాల్​ మెండిస్​(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 17:37:49

17 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 85/3

16వ ఓవర్​ వేసిన ప్రిటోరియస్​ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చుకున్నాడు. 17వ ఓవర్​లో రబాడ రెండు పరుగులు ఇచ్చాడు. కుశాల్‌ మెండిస్‌ (9), ఏంజిలో మాథ్యూస్‌ (5) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

2019-06-28 17:21:31

14 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 77/3

తక్కువ పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన లంక... ఆత్మరక్షణలో పడింది. పరుగులు సాధించడం కన్నా వికెట్లు కాపాడుకొనేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఫెలుక్వాయో వేసిన 13వ ఓవర్​లో 4 రన్స్​, ప్రిటోరియస్​ వేసిన 14వ ఓవర్​లో ఒక్క రన్​ మాత్రమే లభించింది. మాథ్యూస్​(1), కుశాల్​ మెండిస్​(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 17:21:28

8 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 52/1

తొలి ఓవర్​లోనే వికెట్​ కోల్పోయినా ఒత్తిడి లేకుండా ఆడుతున్నారు లంక బ్యాట్స్​మెన్లు. ఓవర్​కు కచ్చితంగా బౌండరీ ఉండేలా చూసుకుంటున్నారు. ఫలితంగా ఎనిమిది ఓవర్లలోనే 50 పరుగుల మార్కు అందుకుంది లంక జట్టు. అవిష్క ఫెర్నాండో(24), కుశాల్​ పెరీరా(20) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 17:13:45

శ్రీలంక ఓపెనింగ్​ టాప్​...

వన్డే మ్యాచ్​ల్లో పవర్​ ప్లేలో పరుగులు రాబడితేనే మిడిల్​, లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈ ప్రపంచకప్​లో తొలి పవర్​ ప్లేలో శ్రీలంక బ్యాట్స్​మెన్లు సత్తా చాటారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో అత్యధిక రన్​రేటుతో పరుగులు సాధించిన జాబితాలో లంక తొలిస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా చివరి స్థానంలో కొనసాగుతోంది.

6.64- శ్రీలంక, 5.48- బంగ్లాదేశ్​, 5.34- ఇంగ్లాండ్​, 5.10- ఆస్ట్రేలియా, 5.07- పాకిస్థాన్​, 5.02- న్యూజిలాండ్​, 4.77- వెస్టిండీస్​, 4.57-అఫ్గానిస్థాన్​, 4.32- భారత్​, 4.01- దక్షిణాఫ్రికా.

2019-06-28 17:08:04

8 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 52/1

తొలి ఓవర్​లోనే వికెట్​ కోల్పోయినా ఒత్తిడి లేకుండా ఆడుతున్నారు లంక బ్యాట్స్​మెన్లు. ఓవర్​కు కచ్చితంగా బౌండరీ ఉండేలా చూసుకుంటున్నారు. ఫలితంగా ఎనిమిది ఓవర్లలోనే 50 పరుగుల మార్కు అందుకుంది లంక జట్టు. అవిష్క ఫెర్నాండో(24), కుశాల్​ పెరీరా(20) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 17:05:01

5 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 36/1

నాలుగో ఓవర్​ వేసిన మోరిస్​ ఒక ఫోర్​తో కలిపి ఆరు పరుగులు ఇచ్చుకున్నాడు. రబాడ వేసిన ఐదో ఓవర్​లో రెండు బౌండరీలు సహా మొత్తం 10 రన్స్​ లభించాయి. అవిష్క ఫెర్నాండో(18), కుశాల్​ పెరీరా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 16:58:46

ప్రపంచకప్​లో గోల్డెన్​ డక్​లు..

ఈ ఏడాది ప్రపంచకప్​లో రెండో గోల్డెన్​ డకౌట్​ నమోదైంది. దక్షిణాఫ్రికాతో చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో కరుణరత్నెను తొలి బంతికే పెవిలియన్​ చేర్చాడు రబాడ. ఇదే ప్రపంచకప్​లో ఓల్డ్ ట్రాఫోర్డ్​ మైదానంలో న్యూజిలాండ్​ ఓపెనర్​ గప్తిల్​ను గోల్డెన్​ డకౌట్​ రూపంలో ఔట్​ చేశాడు వెస్టిండీస్​ పేసర్​ కాట్రెల్​.

2019-06-28 16:57:49

3 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 20/1

మూడో ఓవర్​ వేసిన రబాడ.. ఒక ఫోర్​ సహా ఆరుపరుగులు ఇచ్చుకున్నాడు. అవిష్క ఫెర్నాండో(12), కుశాల్​ పెరీరా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 16:54:55

2 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 14/1

2వ ఓవర్​ వేసి మోరిస్​.. ఫోర్​తో కలిపి ఎనిమిది పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్​లో ఐదో బంతిని కవర్స్​ దిశగా బౌండరీ తరలించాడు కుశాల్​. అవిష్క ఫెర్నాండో(6), కుశాల్​ పెరీరా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 16:48:59

3 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 20/1

మూడో ఓవర్​ వేసిన రబాడ.. ఒక ఫోర్​ సహా ఆరుపరుగులు ఇచ్చుకున్నాడు. అవిష్క ఫెర్నాండో(12), కుశాల్​ పెరీరా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 16:36:37

విశిష్ఠ ప్రదేశం..

ద రివర్​సైడ్​ డర్హమ్ ప్రాంతంలోని​ చెస్టర్‌ లీ స్ట్రీట్‌ మైదానం శ్రీలంక x దక్షిణాఫ్రికా మ్యాచ్​కు వేదికైంది. ఈ ప్రాంతానికి ఓ విశిష్ఠత ఉంది. ఇక్కడ ఉన్న కేథెడ్రల్​ అండ్​ కాస్టల్ చర్చి​... బ్రిటన్​లో యునెస్కో గుర్తించిన మొదటి వారసత్వ కట్టడం.

2019-06-28 16:25:04

2 ఓవర్లకు శ్రీలంక స్కోరు- 14/1

2వ ఓవర్​ వేసి మోరిస్​.. ఫోర్​తో కలిపి ఎనిమిది పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్​లో ఐదో బంతిని కవర్స్​ దిశగా బౌండరీ తరలించాడు కుశాల్​. అవిష్క ఫెర్నాండో(6), కుశాల్​ పెరీరా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-28 16:16:33

విశిష్ఠ ప్రదేశం..

ద రివర్​సైడ్​ డర్హమ్ ప్రాంతంలోని​ చెస్టర్‌ లీ స్ట్రీట్‌ మైదానం శ్రీలంక x దక్షిణాఫ్రికా మ్యాచ్​కు వేదికైంది. ఈ ప్రాంతానికి ఓ విశిష్ఠత ఉంది. ఇక్కడ ఉన్న కేథెడ్రల్​ అండ్​ కాస్టల్ చర్చి​... బ్రిటన్​లో యునెస్కో గుర్తించిన మొదటి వారసత్వ కట్టడం.

2019-06-28 16:07:47

తొలి ఓవర్​లో ఆరు...

మొదటి ఓవర్​ వేసిన రబాడ ఒక కీలక వికెట్​ తీసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కుశాల్​ పెరీరా(2) అవిష్క ఫెర్నాండో(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

శ్రీలంక స్కోరు- 6/1

2019-06-28 16:04:17

విశిష్ఠ ప్రదేశం..

ద రివర్​సైడ్​ డర్హమ్ ప్రాంతంలోని​ చెస్టర్‌ లీ స్ట్రీట్‌ మైదానం శ్రీలంక x దక్షిణాఫ్రికా మ్యాచ్​కు వేదికైంది. ఈ ప్రాంతానికి ఓ విశిష్ఠత ఉంది. ఇక్కడ ఉన్న కేథెడ్రల్​ అండ్​ కాస్టల్ చర్చి​... బ్రిటన్​లో యునెస్కో గుర్తించిన మొదటి వారసత్వ కట్టడం.

2019-06-28 16:01:39

సారథి ఔట్​...

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో తొలి బంతికే గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు సారథి కరుణరత్నె. తొలి ఓవర్​ వేసిన రబాడ.. తొలి బంతిని అద్భుతమైన బౌన్సర్​ సంధించాడు. బ్యాట్​ అంచుకు తాకిన పైకి లేచిన బంతిని డుప్లెసిస్​ ఒడిసిపట్టాడు ఫలితంగా సున్నా పరుగుల వద్దే మొదటి వికెట్​ కోల్పోయింది.

2019-06-28 15:48:59

2019-06-28 15:40:31

2019-06-28 15:28:48

2019-06-28 15:27:34

2019-06-28 15:19:33

శ్రీలంకకు చివరి ఛాన్స్​...

గత మ్యాచ్​లో ప్రపంచకప్​ ఫేవరెట్ ఇంగ్లాండ్​కు షాక్​ ఇచ్చిన శ్రీలంక.. నేడు దక్షిణాఫ్రికాపై గెలిచి సెమీస్​కు వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే వరల్డ్​కప్ రేసు నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఈ రోజైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది. సఫారీలపై గత ప్రపంచకప్​లో ఓటమి పాలైన లంకేయులు... నేటి మ్యాచ్​లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. చెస్టర్​ లీ స్ట్రీట్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది. టాస్​ గెలిచిన సఫారీ జట్టు... బౌలింగ్​ ఎంచుకుంది.

శ్రీలంక ఆడిన ఆరు మ్యాచ్​ల్లో రెండు మాత్రమే గెలిచింది. మరో రెండింటిలో ఓటమి పాలవగా.. రెండు వర్షార్పణం అయ్యాయి. ఫలితంగా 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్​ల్లో ఒకటి మాత్రమే గెలిచి ఘోరంగా విఫలమైంది.

2019-06-28 15:14:34

2019-06-28 15:12:16

2019-06-28 15:07:45

2019-06-28 15:04:27

2019-06-28 14:48:03

2019-06-28 14:16:13

Last Updated : Jun 28, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details