భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే పాకిస్థాన్ జట్టు సారథి సర్ఫరాజ్ మామ మహ్మూద్ హసన్ మాత్రం ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని కోరుకుంటున్నాడు.
హసన్ ఉత్తర్ ప్రదేశ్లో నివసిస్తున్నాడు. భారత్-పాక్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని అయితే సర్ఫరాజ్ రాణించాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాడు.