తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19:కివీస్​పై 119 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్​

By

Published : Jul 3, 2019, 2:33 PM IST

Updated : Jul 3, 2019, 10:48 PM IST

2019-07-03 22:47:31

2019-07-03 22:45:37

న్యూజిలాండ్​పై కివీస్ ఘనవిజయం

ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్​ బెర్త్​ను ఖరారు చేసుకుంది ఇంగ్లాండ్. చెస్టర్​ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ పోరులో కివీస్ 186 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 306 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచుంది. న్యూజిలాండ్ బ్యాట్స్​మెన్​లో టామ్ లాథమ్(57) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

ఇంగ్లీష్​ బౌలర్లలో మార్క్​వుడ్ 3 వికెట్లు తీయగా.. వోక్స్​, ప్లంకెట్, ఆర్చర్, స్టోక్స్, అదిల్ రషీద్​​ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

2019-07-03 22:39:25

మార్క్​వుడ్ బౌలింగ్​లో మ్యాట్ హెన్రీ ఔట్

44వ ఓవర్ వేసిన మార్క్​వుడ్ నాలుగో బంతికి మ్యాట్​ హెన్రీని(7) ఔట్ చేశాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 181/9
 
2019-07-03 22:31:44

42 ఓవర్లకు కివీస్ స్కోరు 176/8

41వ ఓవర్ వేసిన అదిల్ రషీద్ 4 పరుగులే ఇచ్చాడు. అనంతరం మార్క్​వుడ్ వేసిన 42వ ఓవర్లో పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మ్యాట్ హెన్రీ(6), సౌథి(4) ఉన్నారు. 
 
2019-07-03 22:20:06

మార్క్​వుడ్ బౌలింగ్​లో సాంట్నర్ ఔట్

మార్క్​వుడ్ వేసిన 40వ ఓవర్ రెండో బంతికి సాంట్నర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అనంతరం బ్యాట్స్​మెన్ రివ్యూ కోరగా.. సమీక్షలోనూ  ఔటైనట్లే చూపించగా సాంట్నర్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 166/8

2019-07-03 22:15:47

ప్లంకెట్ బౌలింగ్​లో లాథమ్ ఔట్​

ప్లంకెట్ వేసిన 39వ ఓవర్ మూడో బంతికి లాథమ్(57) ఔట్ అయ్యాడు. లెగ్ సైడ్ దిశగా ఆడాలనున్న బంతిని అంచనా వేయలేక కీపర్​కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 164/7
 
2019-07-03 22:07:17

టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ

కివీస్ బ్యాట్స్​మన్ టామ్ లాథమ్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 57 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం క్రీజులో లాథమ్​తో పాటు  సాంట్నర్(7) ఉన్నాడు. కివీస్ స్కోరు 153/6

2019-07-03 21:19:03

34 ఓవర్లకు కివీస్ స్కోరు 146/6

34 ఓవర్లకు కివీస్ 146 పరుగులు చేసింది. సాంట్నర్(3), లాథమ్(47) క్రీజులో ఉన్నారు. 
 
2019-07-03 21:11:23

మార్క్​వుడ్ బౌలింగ్​లో నీషమ్ ఔట్

26వ ఓవర్ మొదటి బంతికే నీషమ్​ను(19) బౌల్డ్ చేశాడు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్​వుడ్. ప్రస్తుతం కివీస్ స్కోరు 123/5
 
2019-07-03 21:09:10

25 ఓవర్లకు కివీస్ స్కోరు 123/4

24వ ఓవర్ వేసిన మార్క్​వుడ్ 7 పరుగులు ఇచ్చాడు. అనంతరం ప్లంకెట్ వేసిన 23వ ఓవర్లో ఓ ఫోర్​ సహా 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో లాథమ్(35), నీషమ్(19) ఉన్నారు.
 
2019-07-03 21:00:32

రనౌట్​గా వెనుదిరిగిన రాస్ టేలర్

ఇంగ్లాండ్ బౌలర్ వేసిన 17వ ఓవర్ నాలుగో బంతిని షాట్ ఆడాడు టేలర్(28). ఓ పరుగు తీసి రెండు పరుగుకు ప్రయత్నించిగా రనౌట్​ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 69/4
 
2019-07-03 20:53:21

14 ఓవర్లకు కివీస్​ స్కోరు 56/2

12వ ఓవర్ వేసిన ప్లంకెట్ 4 పరుగులే ఇచ్చాడు. అనంతరం 14వ ఓవర్లో మార్క్​వుడ్ 5 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(26), రాస్ టేలర్(19) ఉన్నారు. 
 
2019-07-03 20:48:20

12 ఓవర్లకు కివీస్​ స్కోరు 47/2

11వ ఓవర్ వేసిన ప్లంకెట్ 3 పరుగులు ఇచ్చాడు. అనంతరం 12వ ఓవర్లో మార్క్​వుడ్ ఓ ఫోర్ సహా 7 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(23), రాస్ టేలర్(13) ఉన్నారు. 
 
2019-07-03 20:40:03

10 ఓవర్లకు కివీస్ స్కోరు 37/2

9వ ఓవర్ వేసిన వోక్స్ ఓ ఫోర్ సహా ఏడు పరుగులు ఇచ్చాడు. అనంతరం బౌలింగ్​ కొచ్చిన జోఫ్రా ఆర్చర్ పదో ఓవర్లో ఓ ఫోర్ సహా 8 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(17), రాస్ టేలర్(11) ఉన్నారు.

2019-07-03 20:30:46

8 ఓవర్లకు కివీస్​ స్కోరు 21/2

ఏడో ఓవర్ వేసిన వోక్స్ 4 పరుగులు ఇచ్చాడు. అనంతరం 8వ ఓవర్లో ఆర్చర్ ఒక్క పరుగే ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(10), రాస్ టేలర్(2) ఉన్నారు. 

2019-07-03 20:21:33

ఆర్చర్ బౌలింగ్​లో గప్తిల్ ఔట్​

ఐదో ఓవర్ వేసిన ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రెండో బంతికే గప్తిల్​ను(8) ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(5), రాస్ టేలర్  ఉన్నారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 14/2

2019-07-03 20:12:24

ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఔట్

306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. తొలి ఓవర్​లోనే వికెట్ కోల్పయింది. క్రిస్​ వోక్స్ బౌలింగ్​లో ఖాతా తెరవకుండానే హెన్రీ నికోలస్ పెవిలియన్ బాట పట్టాడు.

2019-07-03 20:02:41

ఇంగ్లాండ్​ కెప్టెన్ మోర్గాన్ ఔట్

ఆచితూచి ఆడుతున్న ఇంగ్లాండ్​ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన మోర్గాన్ హెన్రీ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం 47 ఓవర్లలో 277 పరుగులు చేసింది ఇంగ్లిష్ జట్టు.

2019-07-03 19:56:08

నీషమ్ బౌలింగ్​లో వోక్స్ ఔట్​

44వ ఓవర్ వేసిన నీషమ్ ఐదో బంతికి వోక్స్​ను(4) ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 263/6

2019-07-03 19:46:01

స్నాంట్నర్ బౌలింగ్​లో స్టోక్స్ ఔట్​

42వ ఓవర్ వేసిన సాంట్నర్.. స్టోక్స్(11)ను ఔట్ చేశాడు. భారీ షాట్​కు ప్రయత్నించిన స్టోక్స్​ బౌండరీ లైన్​లో హెన్రీకి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 248/5

2019-07-03 19:31:19

స్వల్ప స్కోరుకే పెవిలియన్​ బాట పట్టిన బట్లర్

ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్​ నాలుగో వికెట్​ రూపంలో బట్లర్​ను కోల్పోయింది. కేవలం 11 పరుగులు చేసి ఔటయ్యాడు. 35 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్, స్టోక్స్ ఉన్నారు.

2019-07-03 18:53:10

రెండో వికెట్​గా వెనుదిరిగిన రూట్

ధాటిగా ఆడుతున్న ఇంగ్లండ్​ రెండో వికెట్​ కోల్పోయింది. 24 పరుగులు చేసిన రూట్.. బౌల్ట్ బౌలింగ్​ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం  30.1 ఓవర్లకు  194 పరుగులు చేసింది. 

2019-07-03 18:32:55

27 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు 173/1

వికెట్ పడినా వేగంగానే ఆడుతోంది ఇంగ్లాండ్. న్యూజిలాండ్ బౌలర్లు మరో వికెట్​ తీసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం 27 ఓవర్లలో 173 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో 83, రూట్ 20 పరుగులతో ఉన్నారు.

2019-07-03 18:27:37

23 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు 146/1

తొలి వికెట్​ కోల్పోయినా ధాటిగా ఆడుతోంది ఇంగ్లాండ్​ జట్టు. 23 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్​ నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో, రూట్ ఉన్నారు.

2019-07-03 18:10:07

ధాటిగా ఆడుతున్న రాయ్ పెవిలియన్​కు

123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇంగ్లాండ్​ ఓపెనర్ జేసన్ రాయ్ 60 పరుగులు చేసి తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లకు 124 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. క్రీజులో బెయిర్ స్టో, రూట్ ఉన్నారు.

2019-07-03 17:40:36

ఇంగ్లండ్​ ఓపెనర్లిద్దరూ చెరో అర్ధశతకం

ఇంగ్లండ్ ఓపెరన్లు రాయ్-బెయిర్ స్టో చెరో హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం 17 ఓవర్లకు 111 పరుగులతో ఉన్నారు. వికేట్లేమి కోల్పోలేదు.

2019-07-03 17:32:45

ధనాధన్ బ్యాటింగ్​ ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్

ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు 14 ఓవర్లకు 93 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్​స్టో, రాయ్ ఉన్నారు. వీరిద్దరూ అర్ధసెంచరీలకు చేరువలో ఉన్నారు. రాయ్ 50, బెయిర్ స్టో 52 పరుగులు చేశారు.

2019-07-03 17:15:47

9 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు 66/0

ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్ న్యూజిలాండ్​తో మ్యాచ్​లో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. క్రీజులో బెయిర్ స్టో, రాయ్ వేగంగా ఆడుతున్నారు.

2019-07-03 16:59:40

6 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 48/0

ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమి కోల్పోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రాయ్, బెయిర్ స్టో ఉన్నారు.

2019-07-03 16:36:34

మొదట బ్యాటింగ్ ఇంగ్లాండ్​దే..

వినూత్నంగా స్పిన్నర్ బౌలింగ్ ఆరంభించింది కివీస్ జట్టు. తొలి ఓవర్ వేసిన శాంట్నర్ 9 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి  వికెట్లేమి కోల్పోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రాయ్, బెయిర్ స్టో ఉన్నారు. 

2019-07-03 16:21:40

2019-07-03 16:11:54

చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరగనున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్ధి న్యూజిలాండ్ ఈ టోర్నీలో విశేషంగా రాణిస్తూ వచ్చింది. మరి వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. గెలిచిన జట్టు సెమీస్​కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లీష్ జట్టు ఓడితే  మాత్రం సెమీస్ అవకాశాల కోసం మిగతా మ్యాచ్​లపై ఆధారపడాల్సిన పరిస్థితి.

1992 తర్వాత ఇప్పటివరకు కివీస్​పై విజయం సాధించలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు. మరి ఈ రోజు మోర్గాన్ సేన ఈ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

జట్లు

ఇంగ్లాండ్:బెయిర్ స్టో, రాయ్, రూట్, మోర్గాన్(కెప్టెన్), స్టోక్స్, బట్లర్, వోక్స్, ఫ్లంకెట్, ఆర్చర్, రషీద్, వుడ్

న్యూజిలాండ్: గప్తిల్, నికోలస్, విలియమ్సన్(కెప్టెన్), లేథమ్, గ్రాండ్​హామ్, నీషమ్, శాంట్నర్, సౌతీ, హెన్రీ, బౌల్ట్

2019-07-03 15:58:27

2019-07-03 15:37:59

2019-07-03 15:20:09

2019-07-03 15:02:09

2019-07-03 14:14:15

Last Updated : Jul 3, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details