ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్
- సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విజయం
- సూపర్ ఓవర్‌తో తేలిన ప్రపంచకప్ ఫైనల్ విజేత
- చివరివరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరు
- సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమానం
- సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ 15, న్యూజిలాండ్ 15/1 పరుగులు
- సూపర్ ఓవర్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్