తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్ - kane williamson

ప్రపంచకప్​లో భాగంగా లార్డ్స్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్

By

Published : Jun 29, 2019, 5:53 PM IST

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య పోరు జరుగుతోంది. ఇప్పటికే సెమీస్‌ చేరిన ఆస్ట్రేలియా దాయాది జట్టు న్యూజిలాండ్‌తో లార్డ్స్‌ మైదానంలో తలపడుతోంది. పాక్‌ చేతిలో ఓడిన కివీస్‌ ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి సెమీస్​లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది.

టాస్ గెలిచిన ఆసీస్బ్యాటింగ్ ఎంచుకుంది. కంగారూ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. కివీస్ రెండు మార్పులు చేసింది.

జట్లు..

న్యూజిలాండ్:

గప్తిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్ (సారథి), టేలర్, లాథమ్ (కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్​హోమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, ఫెర్గ్యూసన్, బౌల్ట్

ఆస్ట్రేలియా:

ఫించ్ (సారథి), వార్నర్, ఖవాజా, స్టీవ్ స్మిత్, మాక్స్​వెల్, స్టోయినిస్, అలెక్స్ కారే (కీపర్), కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాసన్ బెహ్రండాఫ్

ABOUT THE AUTHOR

...view details