కరోనా వల్ల వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ 2022కు వాయిదా పడింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఐసీసీ. న్యూజిలాండ్‌లోని ఆరు ప్రధాన నగరాల వేదికగా 2022 మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో భారత జట్టు మార్చి 6న తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
షెడ్యూల్ ఇదే.
తౌరంగ వేదికగా
- మార్చి 4 న్యూజిలాండ్-క్వాలిఫయర్ జట్టు
- మార్చి 6 క్వాలిఫయర్-భారత్
- మార్చి 8 ఆస్ట్రేలియా-క్వాలిఫయర్
- మార్చి 11 క్వాలిఫయర్-దక్షిణాఫ్రికా
- మార్చి 14 దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్
- మార్చి 16 ఇంగ్లాండ్-భారత్
- మార్చి 18 క్వాలిఫయర్-క్వాలిఫయర్ దునెడిన్
- మార్చి 5 క్వాలిఫయర్-దక్షిణాఫ్రికా
- మార్చి 7 న్యూజిలాండ్-క్వాలిఫయపర్
- మార్చి 9 క్వాలిఫయపర్-ఇంగ్లాండ్