దక్షిణాఫ్రికాతోఆదివారం జరిగే చివరి టీ20 కోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న క్రికెటర్లు.. జిమ్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు ధావన్.
కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, నవదీప్ సైనీ, శ్రేయస్ అయ్యర్.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్‌లో ఉన్నారు.
ద్రవిడ్‌తో కోహ్లీ