తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్​ ఓడినా మనుసుల్ని గెలిచాడు - వెస్టిండీస్ బ్యాట్స్​మెన్ బ్రాత్​వైట్

కివీస్​తో మ్యాచ్​లో అద్భుతంగా ఆడిన బ్రాత్​వైట్​ను ప్రశంసిస్తూ పలువురు ట్వీట్స్ చేశారు. 82 బంతుల్లో 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడీ బ్యాట్స్​మన్.

మ్యాచ్​ ఓడినా మనుసుల్ని గెలిచాడు

By

Published : Jun 23, 2019, 10:50 AM IST

మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన న్యూజిలాండ్-వెస్టిండీస్​ మ్యాచ్​ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో కివీస్ గెలిచినా.. సెంచరీ చేసిన కరీబియన్ బ్యాట్స్​మన్ బ్రాత్​వైట్​ క్రికెట్ ప్రేమికుల మనసుల్ని గెలుచుకున్నాడు.

విండీస్​ ఓటమితో బాధలో బ్రాత్​వైట్

164 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వెస్టిండీస్‌ను ఒకానొక దశలో గెలిచేలా చేశాడు బ్రాత్​వైట్​. 7 బంతుల్లో 6 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి చివరి వికెట్​గా వెనుదిరిగాడు. అతడ్ని ప్రశంసిస్తూ పలువురు ట్వీట్స్ చేశారు.

బ్రాత్​వైట్​ను ప్రశంసిస్తూ ట్వీట్
బ్రాత్​వైట్​ను ప్రశంసిస్తూ ట్వీట్
బ్రాత్​వైట్​ను ప్రశంసిస్తూ ట్వీట్

ఇది చదవండి: WC19: హమ్మయ్య.. గెలుపు కివీస్​దే..!

ABOUT THE AUTHOR

...view details