కరోనా కారణంగా.. గతేడాది 4 మ్యాచ్‌ల అనంతరం ఆగిపోయిన 'అన్అకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' తిరిగి మొదలుకానుంది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మళ్లీ ఈ టోర్నీతో మైదానంలో సందడి చేయనున్నారు. మార్చి 2నుంచి 21 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లోని 65వేల సీట్ల సామర్థ్యం ఉన్న షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదిక కానుంది. ఇందులో సచిన్, లారాతో పాటు వీరేంద్ర సెహ్వాగ్(భారత్), ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక), బ్రెట్ లీ(ఆస్ట్రేలియా) సహా పలు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొననున్నారు.
టోర్నీ ఉద్దేశం ఏమిటంటే?