బ్రిస్బేన్‌లో చారిత్రక విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ అగ్రస్థానానికి చేరింది. 71.7 విజయ శాతం, 430 పాయింట్లతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి తొలిస్థానంలో నిలిచింది. 5 సిరీసుల్లో 13 టెస్టులాడిన భారత్.. 9 విజయాలు సాధించింది. 5 సిరీస్‌లు ఆడిన కివీస్.. 7 విజయాలతో 420 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. అయితే.. ఈ మూడింటి మధ్య విజయాల శాతంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది.
టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లో రెండుకు..