తెలంగాణ

telangana

ETV Bharat / sports

రంగుల వేడుక చేసుకున్న టీమిండియా క్రికెటర్లు - రంగుల వేడుక చేసుకున్న టీమిండియా క్రికెటర్లు

టీమిండియా క్రికెటర్లు హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పాండ్య సోదరులు, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ తమ కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

cricketers
cricketers

By

Published : Mar 10, 2020, 3:33 PM IST

దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. కరోనా వైరస్‌ ప్రభావంతో సహజ సిద్ధమైన రంగులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినీ తారలు, క్రీడాకారులు తమ కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకొంటున్నారు.

టీమ్‌ఇండియా క్రికెటర్లు కూడా రంగుల పండగను జరుపుకొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాండ్య సోదరులు తమ ప్రియ సఖులతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. శిఖర్‌ ధావన్‌, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, విరాట్‌ కోహ్లీ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ధావన్ కుటుంబం
ప్రియ సఖులతో పాండ్య బ్రదర్స్
ప్రియ సఖులతో పాండ్య బ్రదర్స్
హర్భజన్ సింగ్ కుటుంబం
దీపక్ చాహర్

ABOUT THE AUTHOR

...view details