తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై సూపర్​కింగ్స్​కు రైనా ఆల్​ది బెస్ట్ - ipl csk

చెన్నైజట్టు, ప్రస్తుత ఐపీఎల్​లో అత్యుత్తమంగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు సురేశ్ రైనా. ఈ లీగ్​లో తాను ఆడకపోవడం నమ్మశక్యంగా ఉందన్నాడు.

Raina
రైనా

By

Published : Sep 19, 2020, 7:27 PM IST

చెన్నై సూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్​ సందర్భంగా తమ జట్టు చెన్నైకి ఆల్​ ది బెస్ట్​ చెప్పాడు సురేశ్ రైనా. లీగ్​లో తమ జట్టు అద్భుతంగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఇందులో తాను తాను భాగస్వామ్యం కాకపోవడం నమ్మశక్యంగా ఉందన్నాడు.

ఐపీఎల్​ కోసం జట్టుతో పాటు దుబాయ్​ చేరుకున్న రైనా.. వ్యక్తిగత కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. ఈ సీజన్​కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించాడు. ఇతడితో పాటే హర్భజన్​ సింగ్​ కూడా సీజన్​కు దూరమయ్యాడు. తాను, రైనా లేకపోయినా సీఎస్కేకే గొప్పగా ఆడుతుందని ఇటీవలే భజ్జీ​ ధీమా వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​ ప్రారంభానికి ముందే వివాదంలో ధోనీ!

ABOUT THE AUTHOR

...view details